ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!
దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను రెండు భాగాలుగా చిత్రీకరించాడు దర్శకుడు క్రిష్. మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను రెండు భాగాలుగా చిత్రీకరించాడు దర్శకుడు క్రిష్. మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా చూసిన అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. మరోసారి ఎన్టీఆర్ ని తెరపై చూసే అవకాశం వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా
కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాపై బాలకృష్ణ అల్లుడు ఏపీ మినిస్టర్ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
సినిమా విజయం అందుకుందని తన మావయ్యకి శుభాకాంక్షలు చెప్పారు. ''సామాన్య కుటుంబంలో జన్మించి వెండితెర ఇలవేల్పుగా ఎదిగి, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి చరిత సృష్టించిన తాతగారి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'కథానాయకుడు' సినిమా ఈరోజు విడుదలై అపూర్వ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా బాలకృష్ణకు, చిత్ర బృందానికి అభినందనలు'' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
సామాన్య కుటుంబంలో జన్మించి వెండితెర ఇలవేల్పుగా ఎదిగి, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి చరిత సృష్టించిన తాతగారి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'కథానాయకుడు' సినిమా ఈరోజు విడుదలై అపూర్వ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మామయ్య బాలకృష్ణకు, చిత్ర బృందానికి అభినందనలు.
— Lokesh Nara (@naralokesh) January 9, 2019
సంబంధిత వార్తలు..
ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!
ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!
ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు
'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?
'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?
ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ
100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!
ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!
‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!
'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్
నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ
అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ
బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ
వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!
ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!
మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!
ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?
'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?
'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!
'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!
ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?