Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన చిత్రం ఎన్టీఆర్ 'కథానాయకుడు'. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ntr kathanayakudu movie two telugu states first day collections
Author
Hyderabad, First Published Jan 10, 2019, 12:41 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన చిత్రం ఎన్టీఆర్ 'కథానాయకుడు'. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలిరోజు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ద్వారా డాలర్లు  వసూలు చేసింది. అంటే దాదాపు మూడు కోట్లకు పైమాటే.. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.7 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. మొత్తంగా పదిహేను కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా 7 కోట్ల షేర్ ని రాబట్టింది. 

ఏరియాల వారిగా సినిమా కలెక్షన్స్.. 
నైజాం....................................1.75 కోట్లు 
గుంటూరు..............................2.05 కోట్లు 
నెల్లూరు.................................0.55 కోట్లు
వైజాగ్.....................................0.87 కోట్లు 
కృష్ణ........................................0.72 కోట్లు
వెస్ట్..........................................0.55 కోట్లు 
ఈస్ట్..........................................0.41 కోట్లు 
సీడెడ్........................................0.85 కోట్లు

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రూ.7.7 కోట్ల రూపాయలనువసూలు చేసింది. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

Follow Us:
Download App:
  • android
  • ios