మూడు గంటల పాటు సినిమా థియేటర్ లో ఉండాలంటే ఈ రోజుల్లో ఎవరికీ అంతగా ఓపిక ఉండదు. అందుకే హాలీవుడ్ తరహాలోనే కాలక్రమేనా మన టాలీవుడ్ సినిమాల నిడివి కూడా తగ్గుతూ వస్తోంది.  ఇప్పుడు 2 గంటల 30 నిమిషాలంటేనే మహా ఎక్కువ. 

మూడు గంటల పాటు సినిమా థియేటర్ లో ఉండాలంటే ఈ రోజుల్లో ఎవరికీ అంతగా ఓపిక ఉండదు. అందుకే హాలీవుడ్ తరహాలోనే కాలక్రమేనా మన టాలీవుడ్ సినిమాల నిడివి కూడా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు 2 గంటల 30 నిమిషాలంటేనే మహా ఎక్కువ. అందుకే దర్శకులు చాలా జాగ్రత్తగా స్క్రీన్ ప్లేను అడ్జస్ట్ చేసుకుంటున్నారు. 

ఇక బయోపిక్స్ విషయంలో రన్ టైమ్ ను లిమిట్ లో ఉంచడం కష్టంతో కూడుకున్న పని. అసలు విషయంలోకి వస్తే ఎన్టీఆర్ బయోపిక్ మొదట పార్ట్ కథానాయకుడు ఇటీవల సెన్సార్ పనులు ముగించుకుంది. సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. ఇక సినిమా నిడివి 170 నిమిషాలని తెలుస్తోంది. 

అది కూడా రాహుల్ ద్రావిడ్ ఇతర స్మోకింగ్ యాడ్స్ తో సంబంధం లేకుండానే నిడివి సెట్ చేశారు. సినిమా మొదలవ్వడానికి ముందు అలాగే ఇంటర్వెల్ లో యాడ్స్ వస్తాయి. దీంతో మూడుగంటల పాటు సినిమా థియేటర్ లోనే ఉండాలి. ఈ రన్ టైమ్ కాస్త ఇబ్బంది పెట్టె అంశమే అయినా ఎన్టీఆర్ లాంటి సినీ నటుడి జీవితాన్ని ఆ మాత్రం టైమ్ లో సెట్ చేశారంటే ప్రశసించాల్సిన విషయం. మరి జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?