Asianet News TeluguAsianet News Telugu

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

అయితే సినిమాలో మొత్తంగా 49 మంది నటీనటులు ఎవరు ఏ పాత్ర చేశారు అనేది ఇటీవల చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా తెలిసింది. ఆ లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే..

NTR BIOPIC FULL  ROLES LIST
Author
Hyderabad, First Published Dec 24, 2018, 6:33 PM IST

టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. నందమూరి తారకరామారావు పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో మొత్తంగా 49 మంది నటీనటులు ఎవరు ఏ పాత్ర చేశారు అనేది ఇటీవల చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా తెలిసింది. ఆ లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే..    

 

ఎన్టీఆర్ - బాలకృష్ణ 
బసవతారకం - విద్యాబాలన్  
ఏఎన్నార్‌ - సుమంత్  
చంద్రబాబు నాయుడు - రానా దగ్గుబాటి  
శ్రీదేవి - రకుల్ ప్రీత్  
నాగిరెడ్డి - ప్రకాష్ రాజ్
నందమూరి త్రివిక్రమ రావుగా - దగ్గుబాటి రాజా 
హరికృష్ణ - కళ్యాణ్ రామ్ 
లోకేశ్వరి - పూనమ్ బజ్వా 
భువనేశ్వరి - మాంజిమా మోహన్
నందమూరి సాయికృష్ణ - గారపాటి శ్రీనివాస్ 
పురందరేశ్వరి - హిమన్సి 
ఉమామహేశ్వరి - కోమలి 
నందమూరి రామకృష్ణ - రోహిత్ భరద్వాజ్  
చక్రపాణి - మురళీ శర్మ 
ఎల్వీ ప్రసాద్‌ - జిషు సేన్ గుప్తా  
నాదెండ్ల భాస్కర రావు - సచిన్ ఖేద్కర్, 
ఆదుర్తి సుబ్బారావు - నరేష్  
పుల్లయ్య - శుభలేఖ సుధాకర్  
కేవీరెడ్డి - క్రిష్  
పీతాంబరం - సాయిమాధవ్ బుర్రా 
విఠలాచార్య - ఎన్.శంకర్ 
కృష్ణకుమారి - ప్రణీత సుభాష్ 
సావిత్రి - నిత్యామీనన్ 
జయప్రద - హన్సిక 
ప్రభ - శ్రియ 
జయసుధ -  పాయల్ రాజ్ పుత్ 
కేఎం రెడ్డి - కైకాల సత్యనారాయణ 
దాసరి నారాయణ రావు - చంద్రసిద్దార్థ 
రేలంగి నరసింహారావు - బ్రహ్మానందం 
యోగానంద్‌ - రవిప్రకాష్
రామోజీ రావు - గిరీష్ 
ఎస్వీ రంగారావు - ఈశ్వర్ బాబు  
తాతినేని ప్రకాష్ రావు - వాసు ఇంటూరి 
వెంకట రాజు సురభి జయచంద్ర 
పేకేటి శివరాం భద్రమ్ 
షావుకారు జానకి - షాలిని పాండే 
పింగళి - సంజయ్  
మార్కస్ బాట్లేగా - అర్జున ప్రసాద్ 
గుమ్మడి - దేవీ ప్రసాద్ 
కమలాకర కామేశ్వరరావు - ఎస్వీ కృష్ణారెడ్డి 
ఇందిరాగాంధీ - సుప్రియా వినోద్ 
సి.నారాయణ రెడ్డి - రామజోగయ్య శాస్త్రి 
కరుణానిధి - సికిందర్ 
నరసరాజు - అవసరాల శ్రీనివాస్ 
రాఘవేంద్రరావు - ప్రకాష్ కోవెలమూడి 
దగ్గుబాటి వెంకటేశ్వరరావు - భరత్ 
రుక్మానంద రావు - వెన్నెల కిషోర్ 
మండలి వెంకట కృష్ణారావు - మండలి బుద్ధ ప్రసాద్ 

Follow Us:
Download App:
  • android
  • ios