నందమూరి అభిమానులు మాత్రమే కాదు..సినిమా ప్రియులందరి దృష్టి ఇప్పుడు 'ఎన్టీఆర్' బయోపిక్ పైనే వుందన్న సంగతి తెలిసిందే.  దర్శకుడు క్రిష్ ..ఈ సినిమాకు చెందిన ఎప్పటికప్పుడు లేటెస్ట్  ఫొటోలు రిలీజ్ చేస్తూ హల్ చల్ సృష్టిస్తున్నారు. దానికి తోడు ఈ సినిమాలో   విశేషాలుకు చెందిన వార్తలు మీడియాకు ఉప్పందుతూనే ఉంది. 

తాజాగా ఈ చిత్రంలో బిట్ సాంగ్స్ ఉన్నాయనే సంగతి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఎప్పుడో కానీ సినిమాల్లో బిట్ సాంగ్స్ వాడరు. కానీ ఈ బయోపిక్ లో నాలుగు బిట్ సాంగ్స్ ఉన్నాయిట. అవి చాలా ఇంట్రస్టింగ్ గా , కథను ముందుకు తీసుకెళ్తూ సాగుతాయని, ముఖ్యంగా నందమూరి తారకరామారావు కెరీర్ లో సూపర్ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో సాంగ్స్ కు చెందినవి అని తెలుస్తోంది. 

అవి థియోటర్ లో అభిమానుల చేత విజిల్స్ వేయించే స్దాయిలో ఉండబోతున్నాయని టాక్.   ఈ సినిమాలో మొత్తం 11 పాటలు ఉన్నాయట. ఆ పదకొండు పాటల్లో 4 బిట్ సాంగ్స్ . దీన్ని బట్టి  ఎన్టీఆర్ బయోపిక్ లో సంగీతానికి మంచి ప్రాధాన్యతనే ఇస్తున్నారని అర్దమవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘కథానాయకుడు’ నుండి ‘కథానాయక’ అంటూ సాగే టైటిల్ ట్రాక్ కు మంచి స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆ సాంగ్ కు మంచి  రెస్పాన్స్ వస్తోంది.

కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను జనవరి 9న విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

విద్యాబాలన్, రానా, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో 66 గెటప్స్ లో కనిపిస్తాడని సమాచారం. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!