రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక భారీ మల్టీస్టారర్ #RRR రిలీజ్ అయ్యేవరకు రూమర్స్ కి బ్రేక్ పడేలా లేవు. రాజమౌళి తెరకెక్కించే విధానం నుంచి సినిమా కథపై అలాగే ఇతర నటి నటులపై.. వారు నటించే పాత్రలపై వందల రూమర్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 

అసలైతే సినిమా స్క్రీన్ ప్లే 1920లలో సాగే ఒక డిఫరెంట్ వింటేజ్ యాక్షన్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ గజదొంగగా అలాగే చరణ్ అతన్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని ఇదివరకే అనేక కథనాలు వెలువడ్డాయి. ఇక ఇప్పుడు ఊహించని విధంగా బాలీవుడ్ డిజాస్టర్ మూవీ పోలికలు సినిమాలో ఉంటాయని టాక్. 

రీసెంట్ గా అమిర్ ఖాన్ - అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ రిలీజైన సంగతి తెలిసిందే.  అమితాబ్ - అమిర్ అనుకోని విధంగా దేశం మీద అభిమానంతో  బ్రిటిష్ వారిపై పోరాటానికి దిగుతారు. 

ఆ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అమిర్ ఖాన్ కెరీర్ లోనే ఆ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇదే తరహాలో RRRలో తారక్ - చరణ్ కూడా బ్రిటిష్ సామ్రాజ్యాలను కూలగొడతారని రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే కనీసం సినిమా ఫస్ట్ లుక్ వరకైనా వెయిట్ చేయాల్సిందే. ః

ఈ వార్తలు కూడా చదవండి.

'RRR':నిర్మాత పేరుకేనా..?

'RRR': ఫైట్ కోసం 120 కెమెరాలు!

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?