దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలాంటి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా డబ్బులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. అలాంటి ఛాన్స్ నిర్మాత డివివి దానయ్యకి దక్కింది. 

అయితే పేరుకి మాత్రమే ఈ సినిమాకి ఆయన నిర్మాత అని అంతకుమించి ఆయన చేయడానికి ఏమీ లేదని అంటున్నారు. నిజానికి దానయ్యతో సినిమా చేయడానికి రాజమౌళి అప్పుడెప్పుడో అడ్వాన్స్ తీసుకున్నారు. అలానే రామ్ చరణ్, ఎన్టీఆర్ ల వద్ద కూడా దానయ్య అడ్వాన్స్ లు ఉన్నాయి.

దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు ఆయనకే ఇచ్చారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇప్పటివరకు దానయ్య ఇంతటి భారీ బడ్జెట్ తో సినిమా తీసింది లేదు. అసలు ఈ సినిమాకి సంబంధించి ఏం జరుగుతోంది..? ఎలా తీస్తారు..? అనే వివరాలను కూడా దానయ్యకి తెలియవట.

మొత్తం కూడా రాజమౌళి నిర్ణయం మేరకే జరుగుతాయట. దానయ్య కేవలం సినిమాకి సంబంధించి ఫండ్స్ మాత్రం సమకూరుస్తూ ఉండాలి. బిజినెస్ పరంగా ఈ సినిమాకి సాటి
ఉండదు కాబట్టి ఎంత ఖర్చుపెట్టినా.. భయపడాల్సిన అవసరం లేదు. అందుకే దానయ్య కూడా రాజమౌళిని ప్రశ్నించకుండా ఆయన్ని ఫాలో అయిపోతున్నట్లు తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండి..

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?