Asianet News TeluguAsianet News Telugu

'RRR': ఫైట్ కోసం 120 కెమెరాలు!

దర్శకధీరుడు రాజమౌళి 'RRR'సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 11న సినిమాను లాంఛనంగా మొదలుపెట్టారు. 

120 camera's setup for rajamouli 'RRR'
Author
Hyderabad, First Published Nov 22, 2018, 4:53 PM IST

దర్శకధీరుడు రాజమౌళి 'RRR'సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 11న సినిమాను లాంఛనంగా మొదలుపెట్టారు. ఇటీవల సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. 

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి 4డి టెక్నాలజీని వాడబోతున్నారు. కేవలం ఒక ఫైట్ సీన్ ను చిత్రీకరించడం కోసం 120 కెమెరాలను సెటప్ చేసినట్లు తెలుస్తోంది. ఫైట్‌ చేస్తున్నప్పుడు తారక్‌, చరణ్‌ల హావభావాలు, ముఖకవళికలు అన్నీ 4డి టెక్నాలజీతో క్యాప్చర్‌ చేయనున్నారట.

హైదరాబాద్ నగర శివార్లలో భారీ సెట్ లో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న షూటింగ్ లో రాజమౌళి అస్వస్థతకి గురి కావడంతో కొన్నిరోజులు బ్రేక్ తీసుకొని షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు.

రాజమౌళి కోలుకొని సినిమా షూటింగ్ కంటిన్యూ చేద్దామని చెప్పినా హీరోలు మాత్రం ఆయనను కొన్నిరోజులు రెస్ట్ తీసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన పూర్తిగా కోలుకున్న వెంటనే మళ్లీ షూటింగ్ మొదలవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. 

ఇవి కూడా చదవండి..

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

 

Follow Us:
Download App:
  • android
  • ios