Waqf bill Amendment: 14 గంటల సుదీర్ఘ చర్చ.. ఎట్టకేలకు వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం.
14 గంటల పాటు చర్చల తర్వాత బిల్లును లోక్సభ ఆమోదించింది. ప్రతిపక్ష సవరణలను ఓటింగ్లో తిరస్కరించారు. వేకువ జామును 2 గంటల వరకు చర్చలు జరగడం చారిత్రాత్మకంగా చెప్పొచ్చు..