pregnancy & parenting
వెండికి చల్లబరిచే గుణం ఉంది. ఇది పిల్లల శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి, వేడి నుండి చిన్నారులను రక్షించడానికి సహాయపడుతుంది.
వెండిలో బ్యాక్టీరియా, వైరస్ వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి. ఇది పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
వెండిలో సహజంగానే బ్యాక్టీరియా, క్రిములను తొలగించే లక్షణాలు ఉన్నాయి. ఇది పిల్లలకు వచ్చే గాయాలు, చర్మ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వెండి శరీర శక్తిని సమతుల్యం చేస్తుంది. దీనివల్ల పిల్లలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. వారి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది.
పిల్లలకు వెండి కడియం లేదా గొలుసు వేయడం వల్ల చెడు దృష్టి నుండి వారిని కాపాడుతుంది. వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.
వెండి ఒత్తిడి, చిరాకును తగ్గించడానికి సహాయపడుతుంది. దీనివల్ల పిల్లలు బాగా నిద్రపోతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
Baby names: పిల్లలకు ఈ పేర్లు పెడితే దుర్గా దేవి ఆశీస్సులు ఉన్నట్లే..!
Silver: పిల్లలకు వెండి కడియం, చైన్ పెడితే ఏమవుతుందో తెలుసా?
Nicknames: చిన్ని పాపకు ముద్దు పేరు పెట్టాలా? వీటిని ట్రై చేయండి!
పిల్లలకు తెలివితేటలు పెరగాలంటే ఇవి తప్పకుండా పెట్టండి