pregnancy & parenting

పిల్లలు ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి?

Image credits: Getty

గుడ్డు

ప్రోటీన్, విటమిన్ డి, బి విటమిన్లు ఉండే గుడ్లు తింటే  పిల్లలు  ఎత్తు పెరుగుతారు, ఎముకలు కూడా బలంగా ఉంటాయి.

Image credits: Getty

ఆకుకూరలు

విటమిన్ ఎ, సి, కాల్షియం, ఐరన్ ఉండే ఆకుకూరలు పిల్లలకు ఇవ్వడం చాలా అవసరం.

Image credits: Getty

పాలు

కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ ఉండే పాలు పిల్లల ఎదుగుదలకు చాలా మంచిది.

Image credits: pixels

సాల్మన్ చేప

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే సాల్మన్ లాంటి చేపలు పిల్లల ఎదుగుదలకు చాలా మంచిది.

Image credits: Getty

సోయాబీన్స్

ప్రోటీన్, కాల్షియం ఉండే సోయాబీన్స్ పిల్లల ఎత్తు పెరగడానికి సహాయపడతాయి.

Image credits: Getty

పప్పుదినుసులు

ప్రోటీన్, ఐరన్, ఫైబర్ ఉండే పప్పుదినుసులు తినడం వల్ల పిల్లలు ఎత్తు పెరుగుతారు.

Image credits: Getty

తృణధాన్యాలు

తృణధాన్యాలు తినడం కూడా పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది.

Image credits: Getty

పిల్లలకు వెండి కడియాలు వేస్తే ఇన్ని ప్రయోజనాలా!

Baby names: పిల్లలకు ఈ పేర్లు పెడితే దుర్గా దేవి ఆశీస్సులు ఉన్నట్లే..!

Silver: పిల్లలకు వెండి కడియం, చైన్ పెడితే ఏమవుతుందో తెలుసా?

Nicknames: చిన్ని పాపకు ముద్దు పేరు పెట్టాలా? వీటిని ట్రై చేయండి!