సలీం ఖాన్ టు ధర్మేంద్ర:విడాకులు లేకుండా మరో పెళ్లి చేసుకున్న స్టార్లు
రాజ్ బబ్బర్
రాజ్ బబ్బర్ మొదట నదిరాను పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆమెకు విడాకులు ఇవ్వకుండానే స్మితా పాటిల్‌ను పెళ్లి చేసుకున్నాడు.
ఉదిత్ నారాయణ్
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ మొదటి భార్య రంజనా ఝా. ఆ తర్వాత దీపా గహత్రజ్‌ను పెళ్లి చేసుకున్నాడు.
సంజయ్ ఖాన్
సంజయ్ ఖాన్ మొదట జరీన్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. జరీన్‌కు విడాకులు ఇవ్వకుండానే జీనత్‌ను పెళ్లి చేసుకున్నాడు.
మహేష్ భట్
మహేష్ భట్ మొదట లారెన్ బ్రైట్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సోనీ రజ్దాన్‌తో ప్రేమలో పడి మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
ధర్మేంద్ర
ధర్మేంద్ర మొదట ప్రకాష్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆమెకు విడాకులు ఇవ్వకుండానే హేమా మాలినిని పెళ్లి చేసుకున్నాడు.
సలీం ఖాన్
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే హెలెన్‌ను పెళ్లి చేసుకున్నాడు.