బ్యాంకాక్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం | PM Modi Visit Thailand | Asianet News Telugu

Galam Venkata Rao | Updated : Apr 03 2025, 05:00 PM
Share this Video

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు విదేశీ పర్యటన చేయనున్నారు. థాయిలాండ్, శ్రీలంకలో ఆయన పర్యటించనున్నారు. ఈ క్రమంలో బ్యాంకాక్ చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. బ్యాంకాక్ లో జరిగే BIMSTEC సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు.

Related Video