బ్యాంకాక్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Apr 3, 2025, 5:01 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు విదేశీ పర్యటన చేయనున్నారు. థాయిలాండ్, శ్రీలంకలో ఆయన పర్యటించనున్నారు. ఈ క్రమంలో బ్యాంకాక్ చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. బ్యాంకాక్ లో జరిగే BIMSTEC సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు.

Video Top Stories