జగన్ కొత్త ప్లాన్.. కేడర్ చేరువయ్యేనా?

Share this Video

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పదేపదే కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామని చెబుతున్నారు. దూరమైన కేడర్ ని తిరిగి దగ్గరకు తెచ్చుకొని యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఏం జరుగుతుంది.

Related Video