Asianet News TeluguAsianet News Telugu

కోడెలపై దాడితో నాకు సంబంధం లేదు: అంబటి

ఓడిపోతామనే భయంతోనే టీడీపీ నేతలు తమపై దాడులకు పాల్పడ్డారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు.ఏపీలో దుష్టపాలనను అంతం చేసేందుకు మహిళలు కసితో ఓటింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు.

ysrcp leader ambati rambabu reacts on kodela sivaprasadarao comments
Author
Andhra Pradesh, First Published Apr 12, 2019, 4:35 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


విజయవాడ: ఓడిపోతామనే భయంతోనే టీడీపీ నేతలు తమపై దాడులకు పాల్పడ్డారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు.ఏపీలో దుష్టపాలనను అంతం చేసేందుకు మహిళలు కసితో ఓటింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు.

శుక్రవారం నాడు ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడారు.కోడెల శివప్రసాదరావు నేర చరిత్ర ఉందన్నారు. ఇనిమెట్ల గ్రామం వైసీపీకి పట్టుందన్నారు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకోవడాన్ని ప్రజలు  రిగ్గింగ్ చేస్తారనే భయంతో ప్రజలు  అడ్డుకొనే ప్రయత్నం చేశారని చెప్పారు.

కోడెలపై దాడికి తనకు సంబంధం లేదన్నారు. కోడెల శివప్రసాదరావుపై  వైసీపీ నేతలు ఎవరూ కూడ దాడి చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  పలు చోట్ల వైసీపీ అభ్యర్థులపై టీడీపీ నేతలు దాడికి దిగారని చెప్పారు. ఏపీలో ఐదేళ్లపాటు చంద్రబాబు పాలనను చూసిన ప్రజలు విసిగిపోయారన్నారు. అందుకే ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని అంబటి రాంబాబాు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

నేనేసిన ఓటు నాకు పడిందా: చంద్రబాబు అనుమానం

మే 23 తర్వాత ముహుర్తం చూసుకొని ప్రమాణం చేస్తా: బాబు

సీఎస్ సుబ్రమణ్యం కోవర్టు: చంద్రబాబు సంచలనం

సైలెంట్ వేవ్, జగన్‌కు వ్యతిరేకమే: చంద్రబాబు అంచనా

ప్రచారానికి మూడు రోజుల సెలవు అందుకే: జగన్‌పై చంద్రబాబు

సీఈఓ ద్వివేదికే దిక్కులేదు, సామాన్యుల పరిస్థితి ఏమిటీ:చంద్రబాబు

ముందస్తు కుట్ర చేశారు, అయినా...: చంద్రబాబు

వైసీపీ అభ్యర్థి ప్రకాష్‌రెడ్డికి పరిటాల సునీత వార్నింగ్

ఆళ్లగడ్డ ఘర్షణలు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

క్యూను దాటేసి ఓటేసిన పవన్ కళ్యాణ్: ఓటర్ల అసహనం

మూడు ఓట్ల కోసం చంద్రగిరి సెగ్మెంట్‌లో హైడ్రామా

150 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు చంద్రబాబు డిమాండ్

చిత్తూరులో టీడీపీ, వైసీపీ ఘర్షణ: వైసీపీ కార్యకర్త మృతి

పోలీసులతో జనసేన కార్యకర్తల ఘర్షణ: గాల్లోకి కాల్పులు

పోలీస్‌స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం

రాహుల్ తలకు లేజర్ లైట్‌: ఫోన్ లైటేనన్న కేంద్రం

ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్

పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి

చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి

ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది

రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

 

Follow Us:
Download App:
  • android
  • ios