Asianet News TeluguAsianet News Telugu

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

హైద్రాబాద్‌లోని రాజ్‌భవన్ సమీపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో గవర్నర్ దంపతులు గురువారం నాడు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
 

governor narasimhan casting his vote near rajbhavan polling station
Author
Hyderabad, First Published Apr 11, 2019, 9:23 AM IST

హైదరాబాద్:   హైద్రాబాద్‌లోని రాజ్‌భవన్ సమీపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో గవర్నర్ దంపతులు గురువారం నాడు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

సతీమణితో కలిసి గవర్నర్ నరసింహాన్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకొన్నారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ గవర్నర్ దంపతులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొన్న విషయం తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios