మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం ఇదే గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.కేసీఆర్ చింతమడకకు చేరుకొనే సమయానికి అక్కడికి మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి చేరుకొన్నారు.

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటింగ్ పరిస్థితిని కేసీఆర్ హరీష్‌రావును అడిగి తెలుసుకొన్నారు. ఆ తర్వాత కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ ఈ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
 

సంబంధిత వార్తలు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.