Asianet News TeluguAsianet News Telugu

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

దేవుడు అనుకొన్నట్టుగానే  ఈ ఎన్నికల్లో  ఫలితాలు  వస్తాయని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి అభిప్రాయపడ్డారు.
 

Ys jagan's wife bharathi reacts on poll trends
Author
Amaravathi, First Published Apr 11, 2019, 9:06 AM IST

పులివెందుల: దేవుడు అనుకొన్నట్టుగానే  ఈ ఎన్నికల్లో  ఫలితాలు  వస్తాయని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి అభిప్రాయపడ్డారు.

గురువారం  నాడు పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకొన్న తర్వాత వైఎస్ భారతి మీడియాతో మాట్లాడారు. ఎన్ని సీట్లు వైసీపీకి దక్కుతాయనే విషయమై ఆమె ఈ విధంగా స్పందించారు. మనం కోరుకొన్నట్టుగా ఫలితాలు ఉండవన్నారు. 

నిజాయితీ, విశ్వసనీయత, యంగ్ డైనమిక్ నాయకత్వం కోసం ఓటు వేయాలని  ఆమె ఓటర్లను కోరారు. ఏపీ ప్రజల నుండి తమ పార్టీకి పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios