ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ వాసి శర్మ, ఫ్లైట్లో హైదరాబాదుకు తరలింపు

By narsimha lodeFirst Published Sep 18, 2018, 12:45 PM IST
Highlights

నాలుగు రోజుల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడ జ్యోతి ఆసుపత్రిలో ప్రణయ్‌ను హత్య  చేసింది బీహార్ రాష్ట్రంలోని  సమస్తిపూర్ జిల్లాకు చెందిన సుభాష్ శర్మగా పోలీసులు గుర్తించారు. 


నల్గొండ: నాలుగు రోజుల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడ జ్యోతి ఆసుపత్రిలో ప్రణయ్‌ను హత్య  చేసింది బీహార్ రాష్ట్రంలోని  సమస్తిపూర్ జిల్లాకు చెందిన సుభాష్ శర్మగా పోలీసులు గుర్తించారు. బీహార్‌లో పోలీసులు  అతడిని అరెస్ట్ చేశారు. ట్రాన్సిస్ట్ వారంట్‌పై నల్గొండ జిల్లా పోలీసులు మిర్యాలగూడకు తీసుకొస్తున్నారు.

 

 

                     "

 

అమృతవర్షిణి తండ్రి మారుతీరావు మాజీ ఐఎస్ఐ ఉగ్రవాది అస్గర్ అలీతో ప్రణయ్‌ను  హత్య చేసేందుకు  ప్లాన్ చేశాడు. ఈ మేరకు కోటీ రూపాయాలను డీల్ చేసుకొన్నాడు.  ఈ డీల్ మేరకు బీహార్ రాష్ట్రానికి చెందిన సుభాష్ శర్మను ప్రణయ్  ను హత్య చేసేందుకు ఉపయోగించారు.

ఈ కేసు విచారణలో భాగంగా శర్మను  పోలీసులు సోమవారం సాయంత్రం  అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ కు చెందిన  సుభాష్ శర్మ. ప్రణయ్ ను హత్యచేసిన తర్వాత తన స్వగ్రామానికి వెళ్లాడు.

అయితే ఈ కేసు విచారణలో భాగంగా శర్మ ఈ హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. బీహార్ పోలీసుల సహాయంతో  నల్గొండ జిల్లా పోలీసులు శర్మను అరెస్ట్ చేశారు.  బీహార్ రాష్ట్రానికి చెందిన స్థానిక కోర్టులో  హాజరుపర్చారు. 

ప్రణయ్ హత్య కేసులో శర్మను  ట్రాన్సిట్ వారంట్‌పై  పోలీసులు మిర్యాలగూడకు తరలిస్తున్నారు.  ప్రత్యేక విమానంలో  నల్గొండ జిల్లా పోలీసులు  శర్మను నల్గొండకు తీసుకొస్తున్నారు.  

మరోవైపు  ఈ కేసుకు సంబంధించి నల్గొండ ఎస్పీ రంగనాథ్ మంగళవారం నాడు సాయంత్రం మీడియా సమావేశంలో ఈ హత్య గురించి వివరాలను వెల్లడించనున్నారు. ఈ సమావేశానికి నిందితుడిని హాజరుపర్చే అవకాశం ఉంది. దీని కోసమే శర్మను విమానంలోనే నల్గొండ జిల్లాకు తీసుకొస్తున్నారు.
 

ఈ వార్తలు చదవండి

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

ప్రణయ్ హత్యపై చంద్రబాబు స్పందన ఇదీ...

అంకుల్..! నేను మిస్టర్ పర్‌ఫెక్ట్‌‌ను: డైరీలో ప్రణయ్

అమృత పేరుతో ప్లే స్కూల్: మారుతీరావుకు కూతురంటే వల్లమాలిన ప్రేమ

ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

 

click me!