సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, పాటలను విడుదల చేశారు. అవి చూస్తే నారా చంద్రబాబు నాయుడిని వీలైనంత బ్యాడ్ గా చూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మొదట ఈ సినిమాను క్రిష్ 'ఎన్టీఆర్ బయోపిక్'కి 
పోటీగా విడుదల చేయాలనుకున్నారు.

కానీ ఇప్పుడు ఆలోచన మారినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎలెక్షన్స్ కి ముందుగా ఈ సినిమాను విడుదల చేసి చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. దీనివెనుక టీఆర్ఎస్ పార్టీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఏపీ ఎన్నికలకు ముందు విడుదల చేస్తే ఆ సినిమా ప్రభావం కొంతవరకైనా వర్కవుట్ అవుతుందని, అది కచ్చితంగా టీడీపీ పార్టీపై ఎఫెక్ట్ చూపుతుందని భావిస్తున్నారు.

తద్వారా ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలిచే అవకాశాలు ఉంటాయని టీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఇటీవల జగన్, కేటీఆర్ కలుసుకోవడం ద్వారా టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ జగన్ కే నని స్పష్టమయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాకేశ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండడంతో ఇప్పుడు సినిమాను తమకు నచ్చినప్పుడు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

తాజాగా నిర్మాత రాకేశ్ రెడ్డి ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశాడు. మార్చిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే ఎన్నికలకు ముందు ఈ సినిమా రావడం ఖాయమనిపిస్తోంది. ఎన్టీఆర్ సెంటిమెంట్ గనుక వర్కవుట్ అయితే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతు పెరిగే అవకాశాలు లేకపోలేదు. 

ఇవి కూడా చదవండి..

'లక్ష్మీస్ ఎన్టీఆర్': తెరపైకి మరో వివాదం!

వెన్నుపోటుపై వర్మ సంచలన పోస్ట్!

వర్మ పాట నన్ను బాధించింది.. లక్ష్మీపార్వతి కామెంట్స్!

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. రెండో పాట టీజర్!

నా మీదే కేసులు పెడితే.. మరి ఆయన్ని ఏం చేస్తారు..?: వర్మ 

వర్మ డోస్ పెంచేసాడు..రియల్ ఫుటేజ్ నే వదిలాడు

'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!

వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!