Asianet News TeluguAsianet News Telugu

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో సినిమా తీయబోతున్నారు. అయితే సినిమా మొత్తం ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి కోణంలో ఉండనుంది. అందుకే సినిమాకి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ ని పెట్టాడు. అయితే ఈ బయోపిక్ లో లక్ష్మీపార్వతిగా ఎవరు కనిపించబోతున్నారనే విషయంలో కొన్ని పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా ఓ అమ్మాయిని కన్ఫర్మ్ చేశారు. 

Rupali Suri Signs Ram Gopal varma's Lakshmi's NTR
Author
Hyderabad, First Published Nov 5, 2018, 9:37 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో సినిమా తీయబోతున్నారు. అయితే సినిమా మొత్తం ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి కోణంలో ఉండనుంది.

అందుకే సినిమాకి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ ని పెట్టాడు. అయితే ఈ బయోపిక్ లో లక్ష్మీపార్వతిగా ఎవరు కనిపించబోతున్నారనే విషయంలో కొన్ని పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా ఓ అమ్మాయిని కన్ఫర్మ్ చేశారు.

ఆమె పేరు రూపాలీ సూరి. తెలుగు ప్రేక్షకులకు గానీ బాలీవుడ్ వారికి గానీ ఈ పేరు తెలియదు. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తోన్న ఈ భామ కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఆమె నటించిన 'ఇన్ సైడ్ ఎడ్జ్-2' అనే వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ లో విడుదల కానుంది.

ఇప్పుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో లక్ష్మీపార్వతిగా దర్శకుడు వర్మ ఆమెని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రూపాలీ సూరి కన్ఫర్మ్ చేస్తూ.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నేను నటిస్తున్నా.. త్వరలోనే వివరాలను ప్రకటిస్తాను. ఈ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉన్నాను.. ఇదొక అధ్బుతమైన కథ' అంటూ వెల్లడించింది.  

ఇవి కూడా చదవండి.. 

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

Follow Us:
Download App:
  • android
  • ios