తను తీసే సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో వర్మకి బాగా తెలుసు.. తన సినిమా గురించి జనాలు మాట్లాడుకోవడానికి ఎంత చేయాలో అంతా చేస్తాడు. తాజాగా వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమా నుండి 'వెన్నుపోటు' పాటని విడుదల చేసిన వర్మ పెద్ద వివాదానికి తెరలేపాడు వర్మ. ఈ పాట చంద్రబాబునాయుడిని దూషించే విధంగా ఉందని టీడీపీ కార్యకర్తలు వర్మపై కేసులు పెట్టారు. ఈ కేసులపై వర్మ తనదైన స్టైల్ లో స్పందించాడు. సీనియర్ ఎన్టీఆర్ బ్రతికున్నప్పుడు చంద్రబాబు నాయుడిని దూషిస్తూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఆ వీడియోని పోస్ట్ చేసిన వర్మ.. ''నేను నేను CBN గారిని డైరెక్ట్ గా ఒక్కమాట కూడా అనలేదు... అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్ గా దూషించిన ఈ క్రింది వీడియో లోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి ?'' అని ప్రశ్నించాడు.

టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబుపై ఫైర్ అవ్వడం వీడియోలో ఉంది. వర్మని కెలికితే ఇలానే ఉంటుందని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

వర్మ డోస్ పెంచేసాడు..రియల్ ఫుటేజ్ నే వదిలాడు

'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!

వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!