MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Bollywood Hits: ఎక్కువ హిట్లు కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. కరీనా కపూర్ కి షాకిచ్చిన దీపికా

Bollywood Hits: ఎక్కువ హిట్లు కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. కరీనా కపూర్ కి షాకిచ్చిన దీపికా

ప్రతి ఏటా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ లో అత్యధిక హిట్ సినిమాలు అందించిన హీరోయిన్లు ఎవరో చూద్దాం. బాక్సాఫీస్‌ను ఏలిన ఆ రాణి ఎవరో తెలుసుకుందాం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 07 2026, 10:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బాలీవుడ్లో అత్యధిక హిట్లు ఇచ్చిన హీరోయిన్లు
Image Credit : Instagram

బాలీవుడ్లో అత్యధిక హిట్లు ఇచ్చిన హీరోయిన్లు

బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది టాప్ హీరోయిన్లు ఉన్నారు. వారిలో కొందరు ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా, అత్యధిక హిట్లు ఇచ్చిన టాప్ 5 హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
5. కాజోల్
Image Credit : instagram

5. కాజోల్

అత్యధిక హిట్లు ఇచ్చిన హీరోయిన్ల లిస్ట్‌లో కాజోల్ 5వ స్థానంలో ఉంది. తన కెరీర్‌లో కాజోల్ 12 హిట్ చిత్రాల్లో నటించింది. వాటిలో బాజీగర్, కుచ్ కుచ్ హోతా హై, ఫనా, ప్యార్ తో హోనా హీ థా, కరణ్ అర్జున్ వంటి సినిమాలు ఉన్నాయి.

36
4. ప్రియాంక చోప్రా
Image Credit : instagram

4. ప్రియాంక చోప్రా

ఈ జాబితాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నాలుగో స్థానంలో నిలిచింది. ఆమె తన కెరీర్‌లో 13 హిట్ సినిమాలు ఇచ్చింది. వాటిలో అందాజ్, ఐత్రాజ్, ముజ్సే షాదీ కరోగి, గుండే, బాజీరావ్ మస్తానీ, ఫ్యాషన్ వంటివి ఉన్నాయి.
46
3. కరీనా కపూర్
Image Credit : instagram

3. కరీనా కపూర్

అత్యధిక హిట్లు ఇచ్చిన హీరోయిన్ల లిస్ట్‌లో కరీనా కపూర్ మూడో స్థానంలో ఉంది. కరీనా దాదాపు 13 హిట్ చిత్రాల్లో నటించింది. వాటిలో 3 ఇడియట్స్, బజరంగీ భాయిజాన్, జబ్ వి మెట్, కభీ ఖుషీ కభీ గమ్, గుడ్ న్యూజ్, బాడీగార్డ్, గోల్‌మాల్ 3 ఉన్నాయి.
56
2. దీపికా పదుకొణె
Image Credit : instagram

2. దీపికా పదుకొణె

ఈ లిస్ట్‌లో దీపికా పదుకొణె రెండో స్థానంలో ఉంది. ఆమె తన కెరీర్‌లో సుమారు 16 హిట్ చిత్రాలు చేసింది. వాటిలో పఠాన్, జవాన్, పద్మావత్, చెన్నై ఎక్స్‌ప్రెస్, యే జవానీ హై దీవానీ, ఓం శాంతి ఓం, బాజీరావ్ మస్తానీ, పీకూ, రామ్-లీలా వంటివి ఉన్నాయి.
66
1. కత్రినా కైఫ్
Image Credit : instagram

1. కత్రినా కైఫ్

బాలీవుడ్‌లో అత్యధిక హిట్లు ఇచ్చిన హీరోయిన్ల జాబితాలో కత్రినా కైఫ్ టాప్‌లో నిలిచింది. ఆమె తన కెరీర్‌లో ఏకంగా 18 హిట్ చిత్రాలు అందించింది. వాటిలో టైగర్ జిందా హై, ధూమ్ 3, ఏక్ థా టైగర్, జిందగీ నా మిలేగీ దుబారా, నమస్తే లండన్, వెల్‌కమ్, మైనే ప్యార్ క్యూ కియా, సూర్యవంశీ, టైగర్ 3 వంటివి ఉన్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
నా కొడుకు చిరంజీవికి అభిమాని, మా మధ్య చిచ్చు పెట్టాలని చూసింది వాళ్లే.. మోహన్ బాబు కామెంట్స్
Recommended image2
Vijay Sangeetha Case: ఇంట్లోకి రానివ్వట్లేదు, ఆస్తిలో సగం నాదే.. భర్త విజయ్‌పై సంగీత కొత్త పిటిషన్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved