కొద్దిరోజుల క్రితం 'వెన్నుపోటు' పాటని విడుదల చేసి వివాదాలకు కారణమైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నుండి 'ఎందుకు..?' అనే రెండో పాటను విడుదల చేయబోతున్నాడు.

''జయసుధ, జయప్రద, శ్రీదేవీ.. వీళ్లందరినీ వదిలి ఆ లక్ష్మీపార్వతినే ఎందుకు..? ఎందుకు..?'' అంటూ సాగే పాట టీజర్ ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. పూర్తి పాటను ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తానని చెప్పాడు.

ఈ టీజర్ లో పాటలో వచ్చే ప్రశ్నల గురించి ప్రస్తావించాడు. ''ఈ పాటలోని ప్రశ్నల వెనుక.. అబద్దాలుగా చెలామణి అవుతోన్న నిజాలను, నిజాలుగా మసిపూసుకున్న అబద్ధాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయటమే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ధ్యేయం'' అంటూ వర్మ వెల్లడించారు.

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తరువాత ఎలాంటి సంఘటనలు  చోటుచేసుకున్నాయనే అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. కళ్యాణి మాలిక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 

 

ఇవి కూడా చదవండి..

నా మీదే కేసులు పెడితే.. మరి ఆయన్ని ఏం చేస్తారు..?: వర్మ 

వర్మ డోస్ పెంచేసాడు..రియల్ ఫుటేజ్ నే వదిలాడు

'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!

వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!