క్రిష్ రూపొందించిన 'ఎన్టీఆర్' బయోపిక్ విడుదల నేపధ్యంలో దర్శకుడు వర్మ తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నుండి రెండో పాటను విడుదల చేశాడు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు, అందగత్తెలు ఉన్నా ఎన్టీఆర్ కి లక్ష్మీపార్వతి ఎందుకు నచ్చింది..? విమర్శలు వస్తాయని తెలిసి కూడా ఆయన లక్ష్మీపార్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడనే..? లిరిక్స్ తో పాట సాగింది.

ఈ పాటపై స్పందించిన లక్ష్మీపార్వతి పాట వింటూ ఎమోషనల్ అయ్యానని చెప్పారు. ఈ పాట తనను ఎంతగానో బాధించిందని, పాట విన్నంతసేపు వర్మ తనను విమర్శించినట్లుగా అనిపించినా.. చివరకు అవన్నీ ప్రశ్నలంటూ వర్మ చెప్పాడు.

అయితే పాట విన్న తరువాత మాత్రం వర్మపై గౌరవం పెరిగిందని వెల్లడించారు. ఎన్టీఆర్ గురించి నిజాలు చెప్పే సత్తా అతడికి మాత్రమే ఉందని లక్ష్మీపార్వతి తేల్చి చెప్పింది.

బాలకృష్ణ నిర్మించిన 'ఎన్టీఆర్' బయోపిక్ నిజమైన బయోపిక్ కాదని.. వర్మ దర్శకత్వంలో రూపొందనున్న మా సినిమా వచ్చిన తరువాతే బయోపిక్ సంపూర్ణం అవుతుందని స్పష్టం చేశారు.  

ఇవి కూడా చదవండి..

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. రెండో పాట టీజర్!

నా మీదే కేసులు పెడితే.. మరి ఆయన్ని ఏం చేస్తారు..?: వర్మ 

వర్మ డోస్ పెంచేసాడు..రియల్ ఫుటేజ్ నే వదిలాడు

'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!

వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!