Asianet News TeluguAsianet News Telugu

'లక్ష్మీస్ ఎన్టీఆర్': తెరపైకి మరో వివాదం!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, పాటలు ఇలా ప్రతీదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. 

lakshmies ntr lands in one more controversy
Author
Hyderabad, First Published Jan 23, 2019, 10:07 AM IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, పాటలు ఇలా ప్రతీదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

మొన్నామధ్య ఈ సినిమాలో 'వెన్నుపోటు' అనే పాటను విడుదల చేశాడు వర్మ. పాట మొత్తం కూడా సీనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశాడనే లిరిక్స్ తో సాగింది. దీంతో కొందరు టీడీపీ నేతలు వర్మపై గొడవకు దిగారు. అయినా వర్మ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది.

టీడీపీ పార్టీకి చెందిన ఓ నాయకుడు రీసెంట్ గా కోర్టులో ఈ పాటకు సంబంధించి పిటిషన్ దాఖలు చేశాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కించపరిచే విధంగా ఈ పాట ఉందని తన పిటిషన్ లో పేర్కొన్నారు.

పిటిషన్ ని పరిశీలించిన కోర్టు సెన్సార్ బోర్డ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న ఈ పాటను ఎలా అంగీకరించారనే విషయంపై వివరణ ఇవ్వాలని కోర్టు సెన్సార్ బోర్డుకి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది.

ప్రస్తుతానికి పాటను యూట్యూబ్ లో విడుదల చేశారు కాబట్టి సినిమా నుండి ఈ పాటను తీసేయమని సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్ కి చెప్పే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి సినిమాలో ఈ పాట కనిపించే అవకాశాలు లేవని అంటున్నారు. 

ఇవి కూడా చదవండి..

వెన్నుపోటుపై వర్మ సంచలన పోస్ట్!

వర్మ పాట నన్ను బాధించింది.. లక్ష్మీపార్వతి కామెంట్స్!

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. రెండో పాట టీజర్!

నా మీదే కేసులు పెడితే.. మరి ఆయన్ని ఏం చేస్తారు..?: వర్మ 

వర్మ డోస్ పెంచేసాడు..రియల్ ఫుటేజ్ నే వదిలాడు

'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!

వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

Follow Us:
Download App:
  • android
  • ios