Asianet News TeluguAsianet News Telugu

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

'దగా దగా.. మోసం.. నమ్మించి నమ్మించి వెన్నుపోటు పొడిచారు.. వంచించి వంచించి.. వెన్నుపోటు పొడిచారు.. కుట్ర కుట్ర కుట్ర' అంటూ సాగే వెన్నుపోటు పాటని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. 

ram gopal varma's vennupotu song from lakshmies ntr
Author
Hyderabad, First Published Dec 21, 2018, 5:00 PM IST

'దగా దగా.. మోసం.. నమ్మించి నమ్మించి వెన్నుపోటు పొడిచారు.. వంచించి వంచించి.. వెన్నుపోటు పొడిచారు.. కుట్ర కుట్ర కుట్ర' అంటూ సాగే వెన్నుపోటు పాటని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు.

దివంగత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తరువాత ఎలాంటి సంఘటలు చోటుచేసుకున్నాయనే అంశంతో సినిమాను రూపొందిస్తున్నారు. దీనికి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

మొదటి నుండి ఈ సినిమాను క్రిష్ రూపొందిస్తోన్న  'ఎన్టీఆర్' బయోపిక్ కి పోటీగా పెడుతున్నారు. ఈరోజు 'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్ రాబోతుందని దర్శకుడు వర్మ తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో వెన్నుపోటు పాటని విడుదల చేశారు.

సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ స్వయంగా ఈ పాటను పాడారు. సిరాశ్రీ రచించిన ఈ పాటలో డెప్త్ చాలానే ఉంది. ఎన్టీఆర్ ని మోసం చేసి వెన్నుపోటు పొడిచారని పాట రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు.  
 

ఇవి కూడా చదవండి.. 

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

 

Follow Us:
Download App:
  • android
  • ios