దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. 'లక్ష్మీస్ పార్వతి' అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లక్ష్మీ పార్వతిగా మోడల్ రూపాలి కనిపించనుందని వార్తలు షికారు చేశాయి.

ఆమెతో అగ్రిమెంట్ కూడా పూర్తైనట్లు కథనాలు ప్రచురించడంతో వర్మ రియాక్ట్ అవ్వక తప్పలేదు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్ర కోసం రూపాలి సెలెక్ట్ అయిందంటూ ఓ సెక్షన్ మీడియాప్రచారం చేస్తోంది. కానీ ఇందులో నిజం లేదు.

తిరుపతికి వెళ్లినప్పుడు మా భాగాస్వాముల్లో ఓ వ్యక్తి భార్య ద్వారా రూపాలి మాకు పరిచయం అయిందంతే. ఈ సినిమాకి ఆమెకి ఎలాంటి సంబంధం లేదు' అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే లక్ష్మీ పార్వతిగా ఎవరిని ఎంపిక చేశారనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఇది ఇలా ఉండగా.. వర్మ సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ కానిస్తున్నాడని సమాచారం. 

ఇవి కూడా చదవండి.. 

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!