సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాలతో వార్తల్లోకెక్కాడు. ఆయన రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా 'వెన్నుపోటు' పాటని విడుదల చేశాడు వర్మ.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాలతో వార్తల్లోకెక్కాడు. ఆయన రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా 'వెన్నుపోటు' పాటని విడుదల చేశాడు వర్మ. ఇప్పుడు ఆ పాట వివాదాలకు కేంద్రబిందువుగా మారింది.
చంద్రబాబు నాయుడుని కించపరిచే విధంగా పాట ఉందని, వర్మపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. వర్మతో కావాలనే ఎవరో ఇలా చేయిస్తున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా.. వర్మ తన సినిమా గురించి ట్విట్టర్ లో పోల్ నిర్వహించారు. ఎన్టీఆర్ కి సంబంధించి మీరు ఏ సబ్జెక్ట్ మీద ఆసక్తిగా ఉన్నారు..? అంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ బయోపిక్ లను ఆప్షన్లుగా ఇచ్చారు. ఇందులో 62% మంది లక్ష్మీస్ ఎన్టీఆర్ కే ఓట్లు వేశారు.
దీంతో వర్మ జనం నిజం తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని ట్వీట్ చేశాడు. అంతేకాదు.. టీడీపీ కార్యకర్తలు తన ఫోటోలను ప్రదర్శించి నిరసన తెలుపుతున్న వీడియో షేర్ చేసిన వర్మ.. వాళ్లంతా తనపై ఆగ్రహం వ్యక్తం చేయడం లేదని, ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్ పెట్టి నేను కూడా ఆ పార్టీలో జాయిన్ అవుతానంటూ సెటైరికల్ గా మరో ట్వీట్ చేశాడు.
ఇవి కూడా చదవండి..
వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!
'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!
ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!
లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!
'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!
'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?
లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!
ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!
వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!
శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!
ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!
నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన
ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?
లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన
ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!
వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?
నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!
