Asianet News TeluguAsianet News Telugu

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో ఇప్పటికే క్రిష్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందిస్తున్నాడు. 

Sensational Episode On Jr NTR In NTR-Biopic?
Author
Hyderabad, First Published Dec 15, 2018, 10:18 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో ఇప్పటికే క్రిష్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందిస్తున్నాడు. లక్ష్మీపార్వతి కోణంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.

అందుకే సినిమాకి టైటిల్ గా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అని పెట్టాడు. ఈ సినిమాను వీలైనంత కాంట్రవర్షియల్ గా రూపొందించనున్నాడు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తరువాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించనున్నారు. అయితే ఈ సినిమా లక్ష్మీపార్వతి, జూనియర్ ఎన్టీఆర్ ల ఎపిసోడ్ ఉండబోతుందని సమాచారం.

చాలా ఏళ్లుగా ఓ వార్త వినిపిస్తోంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ ని, అతడి తల్లి శాలినిని సీనియర్ ఎన్టీఆర్ కి పరిచయం చేసింది లక్ష్మీపార్వతి అని అంటుంటారు. ఇదే విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి కూడా స్పష్టం చేసింది. అయితే జూనియర్ ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతి మీద ఉన్న కోపంతో ఎన్టీఆర్ ఇంట్లో ఉన్న లక్ష్మీపార్వతి ఫోటోలన్నీ చించేశాడు.

ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సన్నివేశాన్ని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో పెట్టాలని చూస్తున్నారట. ఈ సినిమాపై వీలైనంత హైప్ తీసుకురావడానికి వర్మ చేయని ప్రయత్నం లేదు. మరి వర్మ అనుకుంటున్నట్లుగా ఈ సినిమా భారీ సక్సెస్ ని  అందుకుంటుందో లేదో చూడాలి! 

ఇవి కూడా చదవండి.. 

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

Follow Us:
Download App:
  • android
  • ios