దర్శకదీరుడు రాజమౌళి బాహుబలి అనంతరం మరో పెద్ద బాధ్యతని నెత్తిపై వేసుకున్నాడు. ఇద్దరి హీరోలను స్క్రీన్ పై సమానంగా చూపించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. RRR కథ కోసమే ఒక ఏడాది వరకు సమయం తీసుకొని సిద్దమయ్యాడు.

దర్శకదీరుడు రాజమౌళి బాహుబలి అనంతరం మరో పెద్ద బాధ్యతని నెత్తిపై వేసుకున్నాడు. ఇద్దరి హీరోలను స్క్రీన్ పై సమానంగా చూపించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. RRR కథ కోసమే ఒక ఏడాది వరకు సమయం తీసుకొని సిద్దమయ్యాడు. ఇక నేడు యాక్షన్ అంటూ సినిమా షూటింగ్ ను స్ట్రాంగ్ గా మొదలెట్టేసాడు. 

జక్కన్నకు ఇష్టమైన యాక్షన్ సీక్వెన్స్ ను మొదటి రోజు స్టార్ట్ చేశాడు. చరణ్ రెడీనా.. తారక్ రెడీ... అంటూ రోలింగ్ సౌండ్ క్లాపింగ్ యాక్షన్ అనేశాడు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రోజుతో సినిమా అసలు హంగామా షురూ కానుంది. గ్యాప్ లేకుండా కథానాయకులు సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు. 

మొదటిరోజు హీరోలిద్దరు కలిసి నటించిన సీన్ కు చిత్ర యూనిట్ క్లాప్ కొట్టేసింది. వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్ ని ఫినిష్ చెయ్యాలని జక్కన్న టీమ్ ప్లాన్ చేసుకుంటోంది. ఎందుకంటే జనవరిలో వారి కుమారుడు కార్తీకేయ ఓ ఇంటివాడు కానున్నాడు. దీంతో పెళ్లి కోసం ముందు నుంచే అనేక పనులు ఉంటాయి కాబట్టి వచ్చే నెలలో షూటింగ్ కు బ్రేక్ ఇవ్వనున్నారు.

Scroll to load tweet…

ఇవి కూడా చదవండి..

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?