'బాహుబలి' సినిమా కోసం రాజమౌళి కిలికిలి అనే కొత్త భాష సృష్టించాడు. విలన్ చేత ఈ భాషలో డైలాగ్స్ చెప్పించి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఆ కిలికిలి భాష చాలా రోజులు టాలీవుడ్ ఇండస్ట్రీని, జనాలను వెంటాడుతూనే ఉంది.

అర్ధం పర్ధం లేని విధంగా కాకుండా అప్పట్లో కొందరు రైటర్లను నియమించి ప్రత్యేకంగా కిలికిలి భాషపై కసరత్తు చేశారు. ఇప్పుడు తన కొత్త సినిమా 'RRR' కోసం కూడా ఇటువంటి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగులు అందిస్తోన్న సంగతి తెలిసిందే.

ఆయనతో పాటు మరో పేరు కూడా వినిపిస్తోంది.ఆయన కార్కీ. తమిళ రచయితైన కార్కీ ఇప్పుడు 'RRR'కోసం కొత్త భాషని సృష్టించే పనిలో పడ్డాడట. సినిమాలో ఎన్టీఆర్ పలికే కొన్ని 
డైలాగులు కొత్త తరహా భాషలో ఉంటాయని సమాచారం.

ఓ పద్ధతి ప్రకారం ఈ భాషను సృస్టించబోతున్నారని తెలుస్తోంది. ఆదివారం నాడు హైదరాబాద్ లో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఈ నెల 19 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ముందుగా మొదటి షెడ్యూల్ లో యాక్షన్ ఘట్టాలని చిత్రీకరించబోతున్నారని నిర్మాత డీవీవీ దానయ్య  వెల్లడించారు. 

ఇవి కూడా చదవండి..

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు