దివంగత నటుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో బయోపిక్ ని రెండు భాగాలుగా తీశారు. మొదటి భాగాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు వస్తోన్న టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేకుండా పోయింది. తొలిషోతోనే సినిమాకు హిట్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విషయంలో తన మార్క్ ని చూపించలేకపోయింది. విడుదలకు ముందు సినిమాపై నమ్మకంతో భారీ మొత్తం చెల్లించి కొనుకున్న బయ్యర్లు ఇప్పుడు నష్టాలు చవిచూడక తప్పేలా లేదు. మొదటిరోజే రూ.30 కోట్లు రాబడుతుందనుకున్న సినిమా మొదటివారం పూర్తయ్యేసరికి రూ.17.58 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్లు.. 
నైజాం....................................3.56 కోట్లు 
సీడెడ్........................................1.43 కోట్లు
గుంటూరు..............................2.67 కోట్లు 
నెల్లూరు.................................0.80 కోట్లు
వైజాగ్.....................................1.50 కోట్లు 
కృష్ణ........................................1.20 కోట్లు
వెస్ట్..........................................0.97 కోట్లు 
ఈస్ట్..........................................0.76 కోట్లు 

మొత్తం రూ.12.69 కోట్లు కాగా కర్నాటకలో రూ.0.87 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.0.42 కోట్లు, ఓవర్సీస్ లో రూ.3.60 కోట్లు.. వసూళ్లు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం షేర్ రూ.17.58 కోట్లను నమోదు చేసింది. 

సంబంధిత వార్తలు.. 

బాలయ్యకి నిర్మాతగా కలిసి రావడం లేదా..?

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు'లో నాదెండ్ల పట్టుకున్న తప్పులివే..

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ