Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా  వచ్చిన చిత్రం ఎన్టీఆర్..‘క‌థానాయ‌కుడు’. ఈ  సినిమా టాక్ బాగున్నా... కలెక్షన్స్ పరంగా బాగా పూర్ గా ఉన్న సంగతి తెలిసిందే.  

balakrishna wants to compensate for ntr kathanayakudu losses
Author
Hyderabad, First Published Jan 14, 2019, 4:00 PM IST

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా  వచ్చిన చిత్రం ఎన్టీఆర్..‘క‌థానాయ‌కుడు’. ఈ  సినిమా టాక్ బాగున్నా... కలెక్షన్స్ పరంగా బాగా పూర్ గా ఉన్న సంగతి తెలిసిందే.  విడుద‌లై నాలుగు రోజుల్లో రోజు రోజుకీ కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తూ డిస్ట్రిబ్యూటర్స్ ని భయపెడుతోంది.

చూస్తూంటే కలెక్షన్స్ కొంచెం కూడా పెరిగేటట్లు కనపడటం లేదు. వీకెండ్ లో అయినా నిలబడుతుంది అనుకంటే అలాంటిదేమీ కనపడలేదు. ఈ నేపధ్యంలో బాలకృష్ణ, ఆయన టీమ్ ఈ సినిమా ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ని ఆదుకునేందుకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించారట. 

అందుతున్న సమాచారం మేరకు..ఎన్టీఆర్ కథానాయకుడుకు రెండవ పార్ట్ అయిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని ఉచితంగా ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ కు తెలియచేసారని, అయితే అఫీషియల్ గా లెటర్స్ ఏమీ ఇవ్వలేదు కానీ అదే జరగబోతోంది అని ట్రేడ్ లో వినపడుతోంది.

దాంతో  డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారట. సెకండ్ పార్ట్ లో పూర్తి రాజకీయ జీవితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారట. పిభ్రవరి 7 న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం పైనల్ స్టేజిస్ లో షూటింగ్ ఉంది.  ఈ సినిమాపై దర్శక,నిర్మాతలు బాగా నమ్మకం పెట్టుకున్నారు. ఇది కూడా ఆడకపోతే డిస్ట్రిబ్యూటర్స్ బాగా నష్టపోతారనేది మాత్రం నిజం.

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

 

Follow Us:
Download App:
  • android
  • ios