Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం

బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ఎన్టీఆర్..‘క‌థానాయ‌కుడు’సినిమా కలెక్షన్స్ పరంగా బాగా పూర్ గా ఉన్న సంగతి తెలిసిందే.  విడుద‌లై నాలుగు రోజుల్లో రోజు రోజుకీ కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తోంది.

NTR Biopic collections are lesser than Youtube views
Author
Hyderabad, First Published Jan 14, 2019, 3:53 PM IST

బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ఎన్టీఆర్..‘క‌థానాయ‌కుడు’సినిమా కలెక్షన్స్ పరంగా బాగా పూర్ గా ఉన్న సంగతి తెలిసిందే.  విడుద‌లై నాలుగు రోజుల్లో రోజు రోజుకీ కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ ఈ సమయం కోసమే ఎదురుచూసినట్లుగా మాట్లాడారు. ఈ సినిమా కలెక్షన్స్ పై  ఉన్న‌ట్లుండి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు వ‌ర్మ‌.  

ఎన్టీఆర్ బ‌యోపిక్ చేస్తే అయితే బాల‌య్య ఫేమ‌స్ కావాలి.. లేదంటే ఎన్టీఆర్ ఫేమ‌స్ కావాలి కానీ మ‌ధ్య‌లో ఎన్బీఆర్ (నాదెండ్ల భాస్క‌ర‌రావ్) ఫేమ‌స్ అవుతున్నాడు అంటూ సెటైర్లు వేసాడు వ‌ర్మ‌.  నాదెండ్ల భాస్క‌ర‌రావ్ మాట‌లు యూట్యూబ్ వ్యూస్‌ను షేక్ చేస్తుంటే.. షాక్ వేస్తుంది . టికెట్ సేల్స్ కంటే ఈయ‌న యూ ట్యూబ్ వ్యూస్ ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఇలా జరుగుతుందని దేవుడు కానీ.. ప్రేక్ష‌కులు కానీ అస్స‌లు ఊహించి ఉండరు క‌దా అంటూ సెటైర్లు వేస్తున్నాడు  ఆర్జీవి. వర్మ  మాటల‌పై ఇప్పుడు నంద‌మూరి అభిమానులు కూడా గుర్రుగా ఉన్నారు.

మరో ప్రక్క ఈ చిత్రం సెకండ్ పార్ట్ మహానాయకుడు తీసుకున్నవారిపై  ఈ మొదటి పార్ట్ కలెక్షన్స్  ప్రభావం పడుతోంది. ఈ కలెక్షన్స్ చూసి వారు కంగారుపడుతున్నట్లు సమాచారం. ఇదే పరిస్దితి సెకండ్ పార్ట్ కు కూడా ఉండే ఇంక కోలుకోలేరు.  `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు` వ‌చ్చే నెల 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితాన్ని చూపించనున్నారు. అది కనుక  అసంపూర్తిగానే ముగిస్తే కనుక అదీ ఇబ్బందే. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

Follow Us:
Download App:
  • android
  • ios