MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవితో నటించి స్టార్ హీరోలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు.. ఒకరైతే అందరికీ బిగ్ సర్ప్రైజ్

Chiranjeevi: చిరంజీవితో నటించి స్టార్ హీరోలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు.. ఒకరైతే అందరికీ బిగ్ సర్ప్రైజ్

చిరంజీవితో నటించిన హీరోయిన్లు కొందరు అగ్ర హీరోలని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఆ హీరోయిన్లు ఎవరు ? వాళ్ళు వివాహం చేసుకున్న సెలెబ్రిటీలు ఎవరు అనేది ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 08 2026, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మెగాస్టార్ చిరంజీవి
Image Credit : Asianet News

మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో ఎందరో హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చిరంజీవితో నటించిన హీరోయిన్లు కొంతమంది ఆ తర్వాత స్టార్ హీరోలని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఆ హీరోయిన్లు ఎవరు.. వాళ్ళు పెళ్లి చేసుకున్నది ఎవరిని అనే వివరాల జాబితా ఈ కథనంలో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అమల
Image Credit : Asianet News

అమల

చిరంజీవితో అక్కినేని అమల రాజా విక్రమార్క అనే చిత్రంలో నటించారు. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత అమల కింగ్ నాగార్జునని వివాహం చేసుకున్నారు. వీరికి అక్కినేని అఖిల్ సంతానం.

36
సుమలత
Image Credit : chiranjeevi sumalatha

సుమలత

గ్యాంగ్ లీడర్, శుభలేఖ, ఖైదీ లాంటి చిత్రాల్లో చిరంజీవి, సుమలత కలసి నటించారు. సుమలత ఆ తర్వాత కన్నడ స్టార్ అంబరీష్ ని వివాహం చేసుకున్నారు.

46
నమ్రత
Image Credit : Sun NXT

నమ్రత

చిరంజీవితో నమ్రత అంజి అనే చిత్రంలో నటించింది. మహేష్ బాబు, నమ్రత ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఇండస్ట్రీ మొత్తానికి బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి.

56
షాలిని
Image Credit : our own

షాలిని

షాలిని చిరంజీవితో హీరోయిన్ గా నటించలేదు. కానీ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది. పెద్దయ్యాక ఆమె తమిళ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

66
జ్యోతిక
Image Credit : Instagram

జ్యోతిక

నటి జ్యోతిక హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. తెలుగులో చిరంజీవితో ఆమె ఠాగూర్ చిత్రంలో నటించారు. జ్యోతిక తమిళ స్టార్ హీరో సూర్యని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
OTT Movies: గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన టాప్ 8 మూవీస్.. అస్సలు మిస్ కాకుండా ఓటీటీలో చూడాల్సిందే
Recommended image2
మాస్ హీరోలైన చిరంజీవి, బాలయ్యకి కూడా సాధ్యంకాని రికార్డు కొట్టి చూపించిన వెంకీ..దీనిని బ్రేక్ చేయడం అసాధ్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved