Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

మెగా, నందమూరి హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే అభిమానుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కావాలనే ఎవరి గ్రూపు అభిమానులు తమ హీరో సినిమాను పోగుడుకోవడంతో పాటు అవతలి హీరో అభిమానులను, సినిమాలను కించపరుస్తూ ఉంటారు. 

social media war: ram charan vs balakrishna
Author
Hyderabad, First Published Jan 11, 2019, 10:42 AM IST

మెగా, నందమూరి హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే అభిమానుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కావాలనే ఎవరి గ్రూపు అభిమానులు తమ హీరో సినిమాను పోగుడుకోవడంతో పాటు అవతలి హీరో అభిమానులను, సినిమాలను కించపరుస్తూ ఉంటారు.

ఇప్పుడు రామ్ చరణ్, బాలయ్యల సినిమాలకు కూడా ఇలాంటి పరిస్థితే  ఎదురవుతోంది. ఫలితంగా సోషల్ మీడియాలో ఇద్దరి హీరోలపై ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య గెటప్పులు కొన్ని సెట్ కాలేదని, ముఖ్యంగా బృహన్నల అవతారంలో బాలయ్యని చూడలేకపోతున్నామని ట్రోల్ చేస్తున్నారు.

ఈరోజు విడుదలైన 'వినయ విధేయ రామ' సినిమాకి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.  థియేటర్ లో సినిమా చూసిన వారు కొన్ని సీన్లను తమ ఫోన్ లో రికార్డ్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. యాక్షన్ సీన్స్ లో  కామెడీ ఎక్కువవ్వడంతో ఆ వీడియోలను షేర్ చేస్తూ విపరీతంగా సినిమాను ట్రోల్ చేస్తున్నారు.

ఏ హీరో అభిమానులు వారి సినిమాలను ప్రమోట్ చేసుకుంటే ఎలాంటి బాధ ఉండదు కానీ పక్క హీరోల సినిమాలను ట్రోల్ చేస్తుండడంతో వాటి ప్రభావం కలెక్షన్లపై పడే అవకాశం ఉందని  ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు.. 

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

Follow Us:
Download App:
  • android
  • ios