Asianet News TeluguAsianet News Telugu

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

నందమూరి తారక  రామారావు జీవితం ఆధారంగా  దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘యన్‌టీఆర్‌ : కథానాయకుడు’. యన్టీఆర్‌ కుమారుడు బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషించి, నిర్మించారు.

Krish explain why  biopic has been divided into two parts
Author
Hyderabad, First Published Jan 13, 2019, 9:43 AM IST

నందమూరి తారక  రామారావు జీవితం ఆధారంగా  దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘యన్‌టీఆర్‌ : కథానాయకుడు’. యన్టీఆర్‌ కుమారుడు బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషించి, నిర్మించారు. ఈ చిత్రం 9న రిలీజైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు క్రిష్‌. ఆ సమయంలో ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా ఎందుకు విడతీయాల్సి వచ్చిందో వివరించారు. 

క్రిష్ మాట్లాడుతూ... తెలుగులో ఓ వ్యక్తి కథ  సినిమాగా చెప్పాలంటే.. మొట్టమొదటగా గుర్తొచ్చే వ్యక్తి ఎన్టీఆర్‌. ఆ కథ నేను చెప్పడం నా అదృష్టం. స్క్రిప్టు దశలోనే నాలుగున్నర గంటల కథ తేలింది. మూడొందల రెండు సినిమాలు చేసిన  నటుడాయన. దర్శకుడిగా 18 చిత్రాలు చేశారు. అందులో చారిత్రక చిత్రాలు, పౌరాణికాలు, జానపదాలు.. ఇలా చాలా ఉన్నాయి. 

‘రెండు ఇంటర్వెల్స్‌ ఇచ్చి ఒకే సినిమాగా చెబుదామా’ అనిపించింది. కానీ అది వర్కవుట్‌ అవ్వదు. అందుకే ఈ కథని రెండు  భాగాలుగా చేశాం. ‘దానవీరశూరకర్ణ’ నాలుగ్గంటల సినిమా. అది చూశారు కదా, ఇదీ ఓ సినిమాగా మలిస్తే చూస్తారులే అనిపించింది. కానీ తరం మరింది. ఈనాటి ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా చెప్పాలంటే రెండు భాగాలు తప్పనిసరి అందుకే అలా డిజైన్ చేసాను అన్నారు క్రిష్. 

ఎన్టీఆర్‌ జీవిత కథని తెరపై చూపిస్తూ, అదీ రెండు భాగాలుగా మలుస్తూ.. కేవలం 100 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు. ఓ బయోపిక్‌ను రెండు భాగాలుగా  తెరకెక్కించడం, వాటిని నెల రోజుల  వ్యవధిలోనే విడుదల చేయడం ఓ అరుదైన ఘనతే. అది క్రిష్‌కే దక్కింది. తొలి భాగం ‘కథానాయకుడు’ విడుదలై ధియోటర్స్ లో నడుస్తూంటే..  రెండో భాగం ‘మహానాయకుడు’  షూటింగ్‌లో బిజీ అయిపోయారు  క్రిష్‌.  

సంబంధిత వార్తలు.. 

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

Follow Us:
Download App:
  • android
  • ios