Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరగడంతో పొగడ్తలతో పాటు ట్రోలింగ్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. పెద్ద సినిమాలకు సంబంధించి ఏ చిన్న పాయింట్ అయినా నెగెటివ్ గా కనిపిస్తే చాలు.. సోషల్ మీడియాలో దాన్ని ఏకిపారేస్తూ సరికొత్త మీమ్స్ తయారు చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. 

negative comments on balakrishna brihannala character in ntr biopic
Author
Hyderabad, First Published Jan 10, 2019, 5:47 PM IST

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరగడంతో పొగడ్తలతో పాటు ట్రోలింగ్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. పెద్ద సినిమాలకు సంబంధించి ఏ చిన్న పాయింట్ అయినా నెగెటివ్ గా కనిపిస్తే చాలు.. సోషల్ మీడియాలో దాన్ని ఏకిపారేస్తూ సరికొత్త మీమ్స్ తయారు చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. 

తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాను కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే.. సినిమాలో బాలకృష్ణ.. ఎన్టీఆర్ పోషించిన కొన్ని పాత్రలకు సంబంధించిన గెటప్పులు వేసుకున్నారు.

అందులో నర్తనశాలలో బృహన్నల పాత్ర ఒకటి. ఈ గెటప్ లో బాలయ్యని చూడడం అభిమానులకు కాస్త కష్టంగానే అనిపించింది కానీ సినిమా బాగుండడంతో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ సినిమాను విమర్శించాలని అనుకునే వారికి మాత్రం మంచి పాయింట్ దొరికింది.

దీంతో బాలయ్య గెటప్ తో మీమ్స్ డిజైన్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సినిమాకు వీలైనంత నెగెటివ్ ప్రచారం కల్పించేలా చేస్తున్నారు. మహానటి సావిత్రి సినిమాతో ఎన్టీఆర్ బయోపిక్ ని పోలుస్తూ ఈ సినిమాను ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

 

Follow Us:
Download App:
  • android
  • ios