MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు లాఠీ ట్రీట్, బెంగళూరులో ఏం జరిగింది?

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు లాఠీ ట్రీట్, బెంగళూరులో ఏం జరిగింది?

హీరోలను, హీరోయిన్లను చూడటానికి జనం ఎగబడటం కామన్. బెంగళూరులో తమ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ ను చూసేందుకు వచ్చిన అభిమానులకు పోలీసులు లాఠీలతో చుక్కలు చూపించారు. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 08 2026, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బెంగళూరులో  జూనియర్ ఎన్టీఆర్
Image Credit : Asianet News

బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

‌

అతను వస్తే ప్రపంచ యుద్ధంమే 😳😎#jrntr #NTRInBanglore pic.twitter.com/2lWSmj52rZ

— NtrGayathri (@NtrGayathri) March 8, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హాస్పిటల్ ప్రారంభోత్సవం
Image Credit : Asianet News

హాస్పిటల్ ప్రారంభోత్సవం

జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు పర్యటనకు వచ్చారు. మహదేవపురలోని కిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోజుల్లో పెద్ద హాస్పిటళ్లు, మాల్స్, షాపులను సెలబ్రిటీలతో ప్రారంభించడం ట్రెండ్‌గా మారింది.

Jr NTR Fanbase in KA >> Lottery Yash #JrNTR #Yash #KFI pic.twitter.com/W04ugH7dza

— 𝙏𝙤𝙥𝙞𝙬𝙖𝙡𝙖🎩 (@Topiwala_) March 8, 2026

33
అభిమానులకు లాఠీ ట్రీట్
Image Credit : Asianet News

అభిమానులకు లాఠీ ట్రీట్

జూనియర్ ఎన్టీఆర్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. హాస్పిటల్ ముందు భారీ సంఖ్యలో గుమిగూడటంతో తోపులాట జరిగింది. దీంతో జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

అతను వస్తే ప్రపంచ యుద్ధంమే 😳😎#jrntr #NTRInBanglore pic.twitter.com/2lWSmj52rZ

— NtrGayathri (@NtrGayathri) March 8, 2026

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image2
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Recommended image3
Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్
Related Stories
Recommended image1
చిరంజీవికి ఎక్కువ డైలాగ్స్ లేకున్నా.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా? మెగాస్టార్ కెరీర్ మార్చేసిన మూవీ?
Recommended image2
సాయి పల్లవి - ‌రణబీర్ ఫోటో లీక్, నిజమెంత? రామాయణం ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved