Asianet News TeluguAsianet News Telugu

బాలయ్యకి నిర్మాతగా కలిసి రావడం లేదా..?

నందమూరి తారకరామారావు బయోపిక్ తో ఎన్.బి.కె ఫిలిమ్స్ అనే బ్యానర్ ని మొదలుపెట్టిన బాలయ్య ఈ బ్యానర్ పై మరిన్ని సినిమాలు చేయాలనుకున్నాడు. 

balakrishna to change producer name for ntr mahanayakudu
Author
Hyderabad, First Published Jan 16, 2019, 3:45 PM IST

నందమూరి తారకరామారావు బయోపిక్ తో ఎన్.బి.కె ఫిలిమ్స్ అనే బ్యానర్ ని మొదలుపెట్టిన బాలయ్య ఈ బ్యానర్ పై మరిన్ని సినిమాలు చేయాలనుకున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమా సత్తా చాటలేకపోయింది.

విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడంతో బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. కానీ ఇప్పుడు కలెక్షన్లు లేక బయ్యర్లు విలవిలమంటున్నారు.నిర్మాతగా బాలయ్యకి ఈ సినిమా కలిసి రాలేదని అంటున్నారు. గతంలోకూడా నిర్మాతగా బాలయ్య దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి.

2003 లో 'నర్తనశాల' అనే సినిమాను తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాలని అనుకున్నాడు బాలయ్య. కానీ ఆ సమయంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యి సినిమాను మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తి చేసి విడుదల చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది.

అసలు శాస్త్రాలు, సెంటిమెంట్లు ఫాలో అయ్యే బాలయ్య తన పేరు కలిసి రావడం లేదనుకొని ఎన్టీఆర్ రెండో భాగం 'మహానాయకుడు'కి ఏకంగా టైటిల్స్ లో మెయిన్ ప్రొడ్యూసర్ గా  సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న విష్ణు ఇందూరి పేరుని మాత్రమే ఉంచాలని అనుకుంటున్నాడట. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు'లో నాదెండ్ల పట్టుకున్న తప్పులివే..

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

Follow Us:
Download App:
  • android
  • ios