నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ, నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత గాథను వెండితెరపై రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా అంటే.. ఎన్టీఆర్‌ సినీ జీవితాన్ని ‘కథానాయకుడు’గానూ, రాజకీయ జీవితాన్ని ‘మహానాయకుడు’గానూ విడుదల చేయనున్నారు.  ఈ రెండు పార్ట్‌లకు సంబంధించిన రిలీజ్‌ డేట్స్‌ (జనవరి 9, పిభ్రవరి 14)ను ప్రకటించింది చిత్రయూనిట్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టీజర్,ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

అందుతున్న సమాచారం ప్రకారం ‘కథానాయకుడు’టీజర్ ని డిసెంబర్ 2 న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది.

ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 16న తిరుపతిలో భారీ ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఇందుకోసం అప్పుడే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకలో పాల్గొనబోతున్నట్లు తెలిసింది. 

బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, సుమంత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో బిజినెస్‌ జరుగుతున్నట్లు తెలిసింది. వంద కోట్ల బిజినెస్‌ను ఇప్పటికే ఈ చిత్రం చేసినట్లుగా చెబుతున్నారు.

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!