Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య-తారక్ ల మధ్య ఏముందంటే..? కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలు!

నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య సఖ్యత చెడిందని ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడడం లేదని రకరకాలుగా వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. 

Kalyanram reveals about the bond between Balakrishna and Tarak
Author
Hyderabad, First Published Jan 4, 2019, 10:08 AM IST

నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య సఖ్యత చెడిందని ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడడం లేదని రకరకాలుగా వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. దీనిపై ఎప్పటికప్పుడు ఈ ఇద్దరు హీరోలు వివరణ ఇస్తున్నా.. రూమర్లు మాత్రం ఆగడం లేదు.

ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా తారక్ ని తీసుకోవాలని బాలయ్య అనుకోలేదని ఇలా ఒకటా రెండా రోజూ ఏవోక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు. బాలయ్య-తారక్ ల మధ్య ఉన్న రిలేషన్ ని కళ్యాణ్ రామ్ బయటపెట్టాడు.

ఆయన మాట్లాడుతూ.. ''బాబాయ్. తారక్ ల మధ్య రిలేషన్ సరిగ్గా లేదనే వార్తలు నా వరకు కూడా వచ్చాయి. ఇలాంటి వార్తలు ఎక్కడ నుండి పుట్టుకొస్తాయో అర్ధం కావడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ తారక్ చేతుల మీదుగా జరిగింది. తారక్ ఇప్పుడొక సూపర్ స్టార్.. తనను తీసుకొచ్చి ఏదొక పాత్రలో పెట్టేసి తన స్టార్ డమ్ కి న్యాయం 
చేయగలమని అనుకోలేదు.

బాబాయ్ కూడా తారక్ ని గౌరవించాలని ఆడియో రిలీజ్ ఫంక్షన్ తన చేతుల మీదుగా జరిపించారు. వారిద్దరి మధ్య గొడవలు ఉన్నాయనే వార్తల్లో నిజం లేదు. తారక్ కి ఈ సినిమాలో చిన్న పాత్ర ఇస్తే అభిమానులు కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ ప్రయత్నం చేయాలనుకోలేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. 'ఎన్టీఆర్' బయోపిక్ లో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు.. 

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

Follow Us:
Download App:
  • android
  • ios