నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ మొదలుపెట్టినప్పుడు దర్శకుడిగా తేజని తీసుకున్నారు. ఆయన థియేటర్ ఆర్టిస్టులు, అందరూ కొత్తవాళ్లతో సినిమా చేయాలనుకున్నాడు. కానీ ప్రాజెక్ట్ తేజ దగ్గర నుండి క్రిష్ చేతులోకి వచ్చి పడింది.

అప్పటివరకు ఉన్న ఈక్వేషన్స్ అన్నీ క్రిష్ చేతుల్లోకి రాగానే మారిపోయాయి. పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొచ్చాడు. సినిమాకు ఒక కొత్త రూపం తెచ్చేశాడు. క్రిష్ డైరెక్ట్ చేసిన కాబట్టి ఈ రేంజ్ లో బజ్ వచ్చి పడింది. అంతగా ఈ సినిమా కోసం పని చేసిన క్రిష్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే విషయంపై స్పష్టత వచ్చింది.

టాలీవుడ్ లో అగ్ర దర్శకులలందరూ పదిహేను నుండి ఇరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నవారే.. కానీ క్రిష్ కి మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ కోసం రూ.10 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది.

క్రిష్ ఈ ప్రాజెక్ట్ చెప్పట్టినప్పుడే రెమ్యునరేషన్ డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది. దాదాపు వంద కోట్ల వ్యాపారం చేసింది. కానీ క్రిష్ కి మాత్రం ఆ రేంజ్ రెమ్యునరేషన్ అందలేదనే చెప్పాలి.   

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ ఇద్దరినీ నెగెటివ్ గా చూపించారా..?

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?