దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలై అంచనాలను మరింతగా పెంచేసింది.

ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ జీవించేశాడని అంటున్నారు. జనవరి 9న విడుదల కాబోతున్న ఈ సినిమాకి ఇప్పుడు సెన్సార్ రూపంలో సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ఇటీవల ఎన్టీఆర్ 'కథానాయకుడు', 'మహానాయకుడు' సినిమాలను సెన్సార్ కి పంపించింది చిత్రబృందం.

సెన్సార్ ఈ సినిమాను ఓకే చేసినప్పటికీ చిన్న మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరి వ్యక్తుల పాత్రలను నెగెటివ్ గా చూపించారని, ఆ ఇద్దరి దగ్గర నుండి ''నో అబ్జెక్షన్ సర్టిఫికేట్'' తీసుకురావాలని చెప్పిందట.

ఆ ఇద్దరు ఎవరనే విషయం బయటకి రానప్పటికీ.. కథ ప్రకారం నాదెండ్ల భాస్కర్ రావు, లక్ష్మీపార్వతిలను తప్పుగా చూపించే అవకాశాలు ఉన్నాయని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి వారి దగ్గర నుండి పర్మిషన్ తీసుకురావాలంటే కాస్త కష్టమైన పనే.. మరి బాలయ్య ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో చూడాలి!
 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?