దివంగత నందమూరి తారక రామరావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో రానా, రకుల్, విద్యాబాలన్, నిత్యామీనన్ వంటి తారలు నటిస్తున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో ఈ సినిమాలో నటించే అవకాశాన్ని ఎవరూ వదులుకోవడం లేదు. రీసెంట్ గా ఈ సినిమాలో దర్శకుడు దాసరి నారాయణరావు పాత్రలో వి.వి.వినాయక్ కనిపించనున్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే బాలయ్య మాత్రం వినాయక్ కి బదులుగా మరో డైరెక్ట్ పేరు సూచించినట్లు తెలుస్తోంది. 'ఆ నలుగురు' సినిమా ఫేం దర్శకుడు చంద్ర సిద్ధార్థ్.. దాసరి పాత్రలో కనిపిస్తాడని టాక్. దాసరి నారాయణరావు.. ఎన్టీఆర్ తో 'సర్దార్ పాపారాయుడు', 'బొబ్బిలి పులి' వంటి సినిమాలు చేశారు. ఈ బయోపిక్ లో చంద్ర సిద్ధార్థ్ కూడా అవే సినిమాలను డైరెక్ట్ చేస్తూ కనిపిస్తాడని అంటున్నారు.

నిజానికి దర్శకుడు తేజ 'ఎన్టీఆర్' బయోపిక్ నుండి తప్పుకున్నప్పుడే చంద్ర సిద్ధం పేరు తెరపైకి వచ్చింది. కానీ చివరకి ఆ అవకాశం క్రిష్ కి దక్కింది. దీంతో బాలయ్య.. దాసరి పాత్రలో ఆయన్ని చూపించైనా.. ఈ సినిమాలో భాగం చేయాలనుకుంటున్నాడు. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్: మహేష్ ను వదిలేలా లేరు?

'ఎన్టీఆర్' బయోపిక్.. షాకింగ్ ధరకి ఓవర్సీస్ హక్కులు!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ