నందమూరి బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్ లో 'ఎన్టీఆర్' బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై హైప్ ని క్రియేట్ చేస్తోంది చిత్రబృందం. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీంతో రెండు సినిమాలు లెక్కన ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతోంది.  తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ బయోపిక్ రెండు భాగాల ఓవర్సీస్ రైట్స్ ని ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ.20 కోట్ల భారీ మొత్తాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

గతేడాదిగా ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చాలా సినిమాలను ఓవర్సీస్ లో పంపిణీ చేస్తోంది. అయితే బాలకృష్ణ ఓవర్సీస్ మార్కెట్ ని చూసుకుంటే ఇంతటి భారీ మొత్తానికి హక్కులు అమ్ముడవ్వడం మామూలు విషయం కాదు.

ఎన్టీఆర్ బయోపిక్ కావడం, అది కూడా క్రిష్ డైరెక్టర్ అవ్వడంతో ఇంత మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో ఈ సినిమా రెండు భాగాలు కలిపి 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే తప్ప డిస్ట్రిబ్యూటర్లు బయటపడరు. మరి పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందో లేదో చూడాలి!

సంబంధిత వార్తలు.. 

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ