తడి తల, శరీర ఉష్ణోగ్రతలో మార్పు జలుబు, దగ్గు, జ్వరాలకు కారణమవుతుంది. చల్లటి నీటితో మీ తల స్నానం చేయడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
చియా సీడ్స్ ని చాలా మంది బరువు తగ్గడానికి తమ డైట్ లో భాగం చేసుకుంటారు. కానీ, అవే చియా సీడ్స్ మీ అందం పెంచడానికి కూడా ఉపయోగపడతాయి.ముఖ్యంగా హెయిర్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది.
Home Cleaning Tips: ఇంటిని శుభ్రం చేయడానికి మార్కెట్లో చాలా రకాల క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిలో ఉండే కెమికల్స్ మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. వీటి వల్ల పలు రకాల వ్యాధులు రావచ్చు. కెమికల్స్ లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండిలా..
Pickle Storage Tips: ఎండాకాలంలో ఎంతో ఇష్టపడి ఊరగాయలు పెడుతుంటారు. కానీ, వర్షాకాలంలో తేమ వాతావరణం వల్ల కొన్నిసార్లు ఊరగాయ పాడయ్యే అవకాశం ఉంది. అలా పచ్చడి పాడుకాకుండా తాజాగా, టెస్టీగా ఉండేలా నిల్వ చేసేందుకు ఈ టిప్స్ ఫాలోకండి.
Blazer Saree Fusion Styles: చీరకట్టు కేవలం సంస్కృతిని ప్రతిబింబించడం మాత్రమే కాదు.. ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రొఫెషనల్ ఉమెన్స్ తమ ఆఫీసులో స్టైలిష్‌గా కనిపించాలనుకుంటే.. బ్లేజర్‌తో సరికొత్త స్టైల్ చీరకట్టు ట్రై చేయండి.
Halter Neck Blouse Designs: వేసవిలో చీరలపై ట్రెండీ, ఎంబ్రాయిడరీ హాల్టర్ నెక్ బ్లౌజ్‌లు ధరించండి. ప్లెయిన్ లేదా నెట్ చీరలతో స్టైలిష్ బ్లౌజ్ ట్రై చేస్తే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.
Plastic: మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వస్తువులు భాగంగా మారిపోయాయి. ఇళ్లలో అనేక రకాలైన ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే.. వాటిపై మరకలు పడితే.. పోగొట్టాలంటే చాలా కష్టంగా మారుతుంది. కానీ, ఈ చిట్కాలు పాటిస్తే.. మరకలను ఈజీగా తొలగించవచ్చు.
Skin care: చాలామందికి తమ చర్మం సున్నితంగా ఉండాలి. ముఖంపై ఎలాంటి మచ్చ లేకుండా ఫేయిర్ గా ఉండాలని భావిస్తారు. కానీ కొంతమందికి తరుచుగా ముఖంపై మొటిమలు అవుతుంటాయి. ఇంతకీ మొటిమలు కావడానికి గల కారణాలెంటో తెలుసుకుందాం.
ఇంటికి రంగులు వేయడానికి చాలా సమయం పడుతుంది, అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే తక్కువ సమయంలోనే ఇంటికి రంగులు వేయవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఓ లూక్కేయండి.
Handmade Sarees: చీరలను ఇష్టపడని మహిళలు ఎవరుంటారు. స్త్రీలు రోజూ కట్టకపోయినా పండుగైనా.. పబ్బానికైనా అందమైన చీర కట్టుకోవాలి అనుకుంటారు. ప్రస్తుతం మగ్గం చీరలు ట్రెండింగ్ లో ఉన్నాయి. లేటెస్ట్ మగ్గం శారీ ట్రెండ్స్‌ను ఇక్కడ చూడండి.