వయసు పెరగడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. జుట్టు రాలడం తగ్గాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
Rose Water vs Rice Water: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందం కోసం రకరకాల క్రీమ్స్ వాడుతుంటారు. అయితే..కొందరూ రోజ్ వాటర్, రైస్ వాటర్ లాంటివి నేచురల్ రెమెడీస్ వాడుతారు. అయితే.. మెరిసే చర్మం కోసం రోజ్ వాటర్ మంచిదా? రైస్ వాటర్ మంచిదా?
వెండి మంగళసూత్రాలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. అతి తక్కువ ధరకే అందుబాటులో ఉండే కొన్ని వెండి మంగళసూత్రం మోడల్స్ ఇక్కడ ఉన్నాయి.
2 గ్రాముల్లోనే చోకర్లు తయారు చేసుకోవచ్చంటే మీరు నమ్ముతారా? ఇప్పుడున్న గోల్డ్ రేట్ కి ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్. మరి, అవేంటో ఓసారి చూసేద్దామా…
Ironing Tips: చాాలామంది వారి బట్టలను వారే స్వయంగా ఐరన్ చేసుకుంటుంటారు. అలాంటి సమయంలో కొన్ని రకాల దుస్తుల పట్ల చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కాలిపోయే ప్రమాదముంది. దుస్తులు ఐరన్ చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని చిట్కాలను తెలుసుకుందాం..
హెయిర్ కేర్ లో భాగంగా రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేస్తే సరిపోదు. దానికి పోషణ అవసరం. ఆ పోషణ నూనె నుంచి లభిస్తుంది.
ప్రతిరోజూ ఒకే ఒక్క డ్రింక్ రోజూ తాగడం వల్ల మీ అందం పెరగడమే కాదు, జుట్టు సమస్యలకు కూడా తగ్గించుకోవచ్చు.
గోళ్లు అందంగా కనిపించాలని చాలా మంది మేనిక్యూర్, పెడిక్యూర్ చేయిస్తూ ఉంటారు. వాటి అవసరం లేకపోయినా.. గోళ్లను ఆరోగ్యం ఉంచుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందామా…
వేపాకులు వాడటం వల్ల ముఖం మచ్చలు లేకుండా, అందంగా కూడా మారుతుంది. అయితే అచ్చంగా వేపాకులు కాకుండా దాంట్లో ఇంకా కొన్ని మిక్స్ చేస్తే చాలు.
Skin Care: వయసు పెరిగేకొద్దీ యవ్వనంగానే కనిపించాలని చాలా మందికి ఉంటుంది. ముఖంపై ముడతలు, మచ్చలు లేకుండా అందంగా కనిపించడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ముఖంపై ముడతలు, మచ్చలు పోవాలంటే.. ఈ ఆయిల్స్ తో మసాజ్ చేస్తే సరిపోతుందట.